Actress Savitri

ప్రఖ్యాత నటీమణి సావిత్రిలా పేరు తెచ్చుకోవాలన్నది తన ఆశ అంటున్న నటి అనుష్క…..

అభినయంలో సత్తా ఏమిటో అరుంధతి చిత్రంతోనే చాటుకున్నారు అనుష్క. నెంబర్‌వన్ స్థానంపై ఆశ లేదు..  నాటి నటీమణులు సావిత్రి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద లాంటి వారు ఇప్పటికి 14 ఏళ్ల కుర్రాళ్లకు తెలిసేలా చిరస్థాయిగా గుర్తింపు పొందారు. మరో విషయం ఏమిటంటే వారి కాలంలో ఇప్పటిలా ప్రసార సాధనాలు కూడా లేవు అయినా వారు పోషించిన పాత్రలు గుర్తుండిపోయాయని అలాంటిది ఇప్పుడు ట్విట్టర్లు, పేస్‌బుక్ లాంటి పలు ప్రసార సాధనాలున్నాయి.. అందువల్లే సావిత్రిలా మంచి పాత్రలో నటించి […]

Happy Birth Day to Savitri

పేరు : కొమ్మారెడ్డి సావిత్రి . జన్మ నామము : సావిత్రి నిశంకర , పుట్టిన ఊరు : చిర్రావూరు గ్రామము, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం. పుట్టిన తేది : 1937 డిసెంబర్ 6 న, మరణించిన తేది : 1981 డిసెంబర్ 26 న చెన్నై లో మరణించింది. తండ్రీ : కొమ్మారెడ్డి గురవయ్య, తల్లి : సుభద్రమ్మ. భర్త : జెమినీ గనేశన్‌-అయితే ఆ పెళ్ళి చెడిపోయింది. పిల్లలు :  ఒక కుమార్తె, […]