abhinandana

‘అభినందన’ చిత్ర దర్శకుడు అశోక్‌కుమార్ ఇక లేరు

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అశోక్‌కుమార్  ఇక లేరు  ఈయన తెలుగులో కార్తీక్, శోభన జంటగా రూపొందించిన ‘అభినందన’ చిత్ర దర్శకుడు, కెమెరామెన్ గా పనిచేశారు.