కార్డ్ లేకున్న ఆరోగ్యశ్రీ వర్తింపు
ఆరోగ్యశ్రీ కార్డ్ లేనివారికి కూడ ఇకపై ఆరోగ్యశ్రీ ద్వార వైద్యసేవలు అందిస్తామని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినెటర్ డాక్టర్ పుల్లన్న తెలిపారు.ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ కి అర్హులన్నారు. రేషన్ కార్డ్ లేని నిరుపేదలకు కూడ తహశీల్ధార్ తో ద్రువ పత్రం మరియు ప్రథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి తో రోగి వివరాలను కర్నూల్ జనరల్ హాస్పిటల్ సీఎంసీఓ లో అందజేస్తె వారికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు. మరిన్ని వివరాలకు 8333814116,8333814117 నంబర్లకు ఫొన్ చేసి […]