aadhar card

అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్‌తో లింకప్

ఆధార్ కార్డు లేని ప్రజలు దాదాపు మన జిల్లా లొ 10 లక్షల పైనే ఉన్నట్లు అంచనా ఇందులో 75 శాతం మందికి ఆధార్ నంబుర్ లు వచ్చినా 25 శాతం మందికి రాలేదు ఇందులొ 15 శాతం మందికి ఏకంగా ఐదారుసార్లు వివరాలతొ పాటు బయోమెట్రిక్ నమోధు చేయించుకున్నా ఆధర్ నెంబర్ రాలేదు అయితే రైతు రుణ మాఫి అమలుకి అదే పెను శాపం అయ్యింది రుణ మాఫి అమలు చేయడానికి ప్రభుత్వం పట్టదారు పాస్ పుస్తకాలను ఆధర్ తొ […]