ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ 42 స్నాతకోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ 42 స్నాతకోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యి వైద్యవిద్యలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు తన గురించి మట్లాడుతూ తానెప్పుడూ మంచి విద్యార్థిని కాదని, కానీ తనకు ఇప్పుడు ఇలా అవార్డు అందుకునే అవకాశం వచ్చిందని ఓ నిజం చెప్పారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ఆయనే స్వయంగా వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మోదీ ఉత్తేజపూరితంగా ప్రసంగం చేశారు. వైద్యరంగంలో పరిశోధనలు […]