భారతదేశం యొక్క ఘనత(ప్రపంచానికి అందించినవి)
Like Our FaceBook Page భారతదేశం యొక్క ఘనత (ప్రపంచానికి అందించినవి) 1. సున్న(“0”) ను కనుగొన్నది ఆర్యభటుడు (ఈతని పేరే మన దేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహానికి పెట్టారు) 2.గత 1000 సంవత్సరాలలో మనదేశం ఏ దేశం పైనా దండెత్తలేదు. 3.క్రీ.పూ 700 సంవత్సరంలోనే ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని తక్షశిలలో నిర్మించారు.ఇక్కడ సుమారు 10,500 మంది ప్రపంచంలోని నలుమూలలనుండి వచ్చి విద్యను అభ్యసించారు.క్రీ.పూ 400 లో నలంద విశ్వవిద్యాలయాన్నినిర్మించారు. 3.”ఫోర్బ్స్” పత్రిక ప్రకారం కంప్యూటర్ కు […]