4 Check posts

ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు 4 చెక్‌పోస్టులు ఏర్పాటు

ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు 4 చెక్‌పోస్టులు ఏర్పాటు సుంకేసుల రోడ్డులోని వై జంక్షన్‌ వద్ద పంచలింగాల గ్రామ సమీపంలో ఇ.తాండ్రపాడు వద్ద దేవమడ వద్ద ఇసుక అక్రమంగా తరిలిస్తే వాహనాలు సీజ్‌ చేసి క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని సీఐ మధుసూదన్‌రావు హెచ్చరించారు.