30 Years historical houses totally smashed in kalluru estate

అర్జున్‌, త్రివిక్రమ్‌ల మధ్య రూపొందే చిత్రం లొ కన్నడ స్టార్‌ ఉపేంద్ర వైవిద్యమైన పాత్రను పొషించనున్నారు

అర్జున్‌, త్రివిక్రమ్‌ల మధ్య రూపొందే చిత్రం లొ కన్నడ స్టార్‌ ఉపేంద్ర వైవిద్యమైన పాత్రను పొషించనున్నారు భారీ అంచనాలకు తగ్గకుండా దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో పాటు సమంతా, నిత్యా మీనన్‌, ఆదాశర్మ, నటిస్తుండగా కన్నడ స్టార్‌ ఉపేంద్ర, డా. రాజేంద్ర ప్రసాద్‌, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ఆడియో […]

30 ఏళ్లుగా తలదాచుకుంటున్న ఇళ్లు కళ్లెదుటే నేలమట్టమయ్యాయి

30 ఏళ్లుగా తలదాచుకుంటున్న ఇళ్లు కళ్లెదుటే నేలమట్టమయ్యాయి. పదేళ్ల క్రితం ఇళ్ల పట్టాలు పొందినా.. పార్కు స్థలం కావడంతో అధికార యంత్రాంగం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం కూల్చివేసింది. కాళ్లావేళ్లా పడినా.. కన్నీళ్లు పెట్టుకున్నా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా ఫలితం లేకపోయింది. గూడు చెదిరిన బడుగు జీవులకు వైఎస్‌ఆర్‌సీపీ పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అండగా నిలిచారు. బాధితులను ఓదారుస్తూ.. అధికారులతో చర్చిస్తూ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. కల్లూరు:  వారంతా నిరుపేదలు. రెక్కాడితేనే డొక్కాడుతోంది. […]