000/-

12000 రూపాయలకి ‘లింగ’ మొదటి టికెట్..

దాదాపు రెండున్నర సంవత్సరాల తరువాత సూపర్ స్టార్ రజిని మరోసారి తన అభిమానులను సందడి చేయనున్నారు. అభిమానుల నిరీక్షణను భరించలేక కేవలం 6నెలలో కె.ఎస్ రవికుమార్ ‘లింగ’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి టికెట్ 12000 రూపాయలకు ఒక అభిమాని సొంతం చేసుకున్నాడు. రజిని మీద తనకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకుంటున్నట్టు తెలుపడం విశేషం. ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. ఏ.ఆర్ […]