దడ పుట్టిస్తున్న విషజ్వరాలు

దడ పుట్టిస్తున్న విషజ్వరాలు

డెంగీ లక్షణాలతొ మంత్రాలయం లొ ఇద్దరు చిన్నారులు మృతి  జిల్లాలొ 320 కేసులు నమోదు పరిసరాలు పరిశుభ్రంగావుంచుకొవాలి మురికి నీటి గుంతలు లేకుండా చూసుకొవాలి ప్రతి ఒక్కరు దొమ తెరలు వాడటం మంచిది చిన్నా పెద్దా తేడా లెకుండా అందరూ జబ్బు బారిన పడుతున్నారు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. పట్టణం , పల్లె అనె తేడా లేకుండా అన్ని ప్రంతాలలొ జ్వర బాదితులు ఎక్కువౌతున్నరు జిల్లా వ్యప్తంగా 320 డెంగి కేసులు నమొదయ్యాయి   The dengue […]