ఉపాధ్యాయులకు శిక్షణ

ఉపాధ్యాయులకు శిక్షణ

సెప్టెంబర్  ఒకతొ తేది నుంచి మండలంలొ 6-8 తరగతులకు బోధించె ఉపాధ్యాయులకు  శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు మన్లడల విద్యాధికారి  జనకి రాం తెలిపారు. పట్టణం లొని ఉర్దూ ఉన్నత పాఠశాలలొ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు  తెలిపారు . అందరు తప్పనిసరిగా హాజరు కావాలని, తరగతులకు రాని వారిపై తగు చర్య తీసుకుంటామని ఆయన తెలియజేశారు