డాషింగ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో యంగ్‌టైగర్‌ నటిస్తున్న టెంపర్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ….

ఈ నెల ౩౦వ తేదీన ఉచిత మెగా స్వైన్ ఫ్లూ వైద్య శిభిరం
ఏపీ మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు యోగా తరగతులు

10626378_851325701592747_5109871562153934321_oడాషింగ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో యంగ్‌టైగర్‌ నటిస్తున్న టెంపర్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ……ట్రాక్ లిస్టు మీ కోసం ..

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో యంగ్‌టైగర్‌ నటిస్తున్న టెంపర్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ ఆడియో వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు దర్శకుడు సుకుమార్‌, చార్మింగ్‌ బ్యూటీ ఛార్మికూడా హాజరయ్యింది. అనూప్‌రూబెన్స్‌ అందించిన మ్యూజిక్‌ అభిమానుల్లో హైప్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పటికే విడుదల చేసిన టెంపర్‌ టీజర్‌తో పాటు ఎన్టీఆర్‌ స్టిల్స్‌ చూసిన నందమూరి అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేసింది.

డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న టెంపర్‌ చిత్రం ఆడియో ఘనంగా విడుదలయింది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈ ట్రాక్ లిస్టు మీ కోసం ..
1.Choolenge Aasme … చులెంగె …ఆస్మాన్
2.Temper … టెంపర్ …
3.Devudaa … దేవుడా .
4.One more time ..ఒన్స్ మోర్ టైమ్…
5.Ittage Recchipodham … ఇట్టాగే రెచ్చిపోదాం …
6.Temper థీమ్ …
ఈ నెల ౩౦వ తేదీన ఉచిత మెగా స్వైన్ ఫ్లూ వైద్య శిభిరం
ఏపీ మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు యోగా తరగతులు

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *