నిర్మాత దగ్గుబాటి రామానాయుడు ఇక లేరు

జిల్లా వ్యాప్తంగ ప్రజలు త్రాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు పడకుండ చర్యలు తీసుకుంటున్నాం : జిల్లా కలెక్టర్
Baahubali is ready to release very soon!

Ramanaiduఎన్నో మరుపురాని సినిమాలను నిర్మించిన సీనియర్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు (78) మరణించారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

జిల్లా వ్యాప్తంగ ప్రజలు త్రాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు పడకుండ చర్యలు తీసుకుంటున్నాం : జిల్లా కలెక్టర్
Baahubali is ready to release very soon!

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *