అమెరికా అధ్యక్షుడు ఒబామా దంపతులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక విందు …..

Happy Birth Day to Navadeep
Happy Birth Day to Raviteja

2501dinner03అమెరికా అధ్యక్షుడు ఒబామా దంపతులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ  ప్రత్యేక విందు …..

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన విందు కార్యక్రమానికి  ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు  సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపాలతో రాష్ట్రపతిభవన్‌ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. విందుకు వచ్చిన అతిథులకు శాకాహార వంటకాలతో పాటు మాంసాహార వంటకాలను వడ్డించారు. కశ్మీర్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు గల పసందైన వంటకాలను మెనూలో చేర్చారు.

Happy Birth Day to Navadeep
Happy Birth Day to Raviteja

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *