కర్నూలు జిల్లావాసులకు కొత్త అవతారంలో పవన్…!

ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.850 కోట్ల నిధులు!
The best actor award was announced for Nandamuri bala krishna…..

Pawan-Kalyan---05.02జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంత కాలం తన రాజకీయాలతో జనాన్ని ఉర్రూతలూగించారు. అయితే ఆయన కర్నూలు జిల్లావాసులకు కొత్త అవతారంలో కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ సేద్యం చేస్తున్నాడని మీకు తెలుసా… ? ఇది నిజం ఆయన ఎక్కవ కాలంత తన వ్యవసాయ క్షేత్రంలో గడిపేస్తున్నారు. ఎలాగో తెలుసా..! అక్కడే సేంద్రియ ఎరువులతో పంటలను పండించే కార్యక్రమంలో బిజీబీజీగా గడుపుతున్నారట. ఈ పంటలను సాగు చేయడంలో పవన్ కళ్యాణ్ కు విజయరామ్ సలహాలు సూచనలిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయరామ్ త్వరలో కర్నూలులో ఒక కిసాన్ మేళాను నిర్వహించనున్నారట. సేంద్రియ సేద్యంపై సందేశం ఇవ్వడానికి ఆ కిసాన్ మేళాకు రావాలని విజయరామ్ పవన్ కళ్యాణ్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దాదాపుగా 3000 మంది రైతులు హాజరుకానున్నారు.

ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.850 కోట్ల నిధులు!
The best actor award was announced for Nandamuri bala krishna…..

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *