National News

ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ !!

సారా అర్జున్‌ అంటే తమిళం నుంచి తెలుగులోకి అనువదించబడిన నాన్న చిత్రంలో విక్రమ్‌ కూతురుగా నటించిన చిన్నారి. బాల మేథావిగా పరిగణించగల నైపుణ్యం, ప్రావీణ్యం, నటనా కౌశలం   సారా అర్జున్‌ సొంతం. చిన్న వయస్సులోనే ప్రశంసలు, అవార్డులు, రివార్డులతోపాటు సెలబ్రీటీ హోదా కూడా పొందుతున్న సారా అర్జున్‌ ఇండియాలోనే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.  ఎనిమిదేళ్ళ వయస్సు దాదాపు అరవైకి పైగా ప్రచార చిత్రాల్లో (యాడ్స్‌) నటించిన అనుభవం, దాదాపు ఏడెనిమిది సినిమాలు తన […]

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్…. ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ……

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్…. ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ…… ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ శనివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆమె నీతి బాగ్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తండ్రయ్యాడు…..

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తండ్రయ్యాడు. ధోనీ అర్థాంగి సాక్షి శుక్రవారం నాడు ఓ పాపకు జన్మనిచ్చింది. గుర్గావ్ లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆసుపత్రిలో ఆమెకు ప్రసవం జరిగింది. ధోనీ దంపతులకు ఇదే తొలి సంతానం. ఆ పాప 3.7 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.  ప్రస్తుతం వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న ధోనీ తన కుమార్తెను చూసేందుకు ప్రత్యేక అనుమతితో స్వదేశానికి వచ్చే […]

నేడే ఢిల్లీ ఎన్నికలు……

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. గురువారం సాయంత్రం 5గంటలకు అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముగించేశాయి. తుది రోజున పార్టీల ప్రచారం పతాకస్థాయికి చేరింది. దేశ రాజధానిలో ఏ నియోజకవర్గంలో చూసినా చిన్న చిన్న ర్యాలీలు, రోడ్ షోలు, పాదయాత్రల సందడి కనిపించింది. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ తమ పూర్తి శక్తి సామర్థ్యాలను వెచ్చించి సాయంత్రం ఆరుగంటల వరకు జోరుగా ప్రచారం నిర్వహించాయి. ప్రధాన మంత్రి […]

Special Package For AP

According to reports focal govt declared Special bundles for Andhra pradesh. Focal govt proclaimed 350 crores for 7 regions in AP (3 from Rayalaseema and 4 from andhra). At the race time focal govt advertised uncommon bundles for AP however after races there is no reaction from focal. As of late AP CM Chandrababu said […]

ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.850 కోట్ల నిధులు!

అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కరుణ చూపింది. ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద భారీ మొత్తంలో నిధులను మంజూరు చేసింది. ముఖ్యంగా.. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 7 జిల్లాల అభివృద్ధికి కేంద్ర ఆర్థిక శాఖ 350 కోట్ల రూపాయలు విడుదల చేయాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా 2014-2015 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను పారిశ్రామిక ప్రోత్సాహకాలకు […]

కలకండతో స్వైన్ ఫ్లూ లక్షణాలు దగ్గు, జలుబు మటుమాయం…!

ఒకప్పుడు జలుబు, దగ్గు సాధారణం.. ఇప్పుడు అవి ప్రాణాంతకంగా మారాయి. అందుకు కారణం దేశ వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ మహమ్మారి భయాందోళన కలిగిస్తుండడమే. స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రధాన లక్షణాలు దగ్గు, జలుబు అని వైద్యులు తెలుపుతున్నారు. జలుబు చేసి ముక్కులు కారుతూ, విపరీతమైన దగ్గు ఉన్నట్లైతే వెంటనే ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.  ఇంతటి భయాన్ని కలిగించే దగ్గు, జలుబును ఇంటి వైద్యంతోనే సరిచేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు తెలుపుతున్నారు. అలాంటి చిట్కాలు […]

India’s First Wi-Fi City….

Presently a Days Technology Plays Vital part in world. Prior Telangana CM Kcr declared that we will begins Wi-Fi Services in hyderabad yet  Up to now it has done. However according to news “Kolkata” is the first city to utilizing wi-fi administrations. West bengal government advertised that they are beginning Wi-Fi administrations from feb fifth. […]

ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్ చేరే అవకాశం

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్ చేరే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే జోరుగా బీజేపీ కేంద్ర నాయకులతోను, రాష్ట్రస్థాయి నాయకులతోను చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. ఇక ఎన్డీయేలోకి టీఆర్ఎస్ చేరడం ఖాయమని అంటున్నారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఇప్పటికే జోరుగా హస్తిన పర్యటనలు చేస్తున్నారు. మొదట్లో కొన్నాళ్ల పాటు మైనారిటీలను దృష్టిలో పెట్టుకుని కొంత ముందు వెనక ఆలోచించినా ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు, […]

భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు……

భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు సోమవారం దేశమంతటా ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ఒకరు ఈ గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావడం ఇదే ప్రథమం. యూనిఫారం దుస్తుల్లో సైనికుల కవాతు, భారత సైనిక పాటవాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటి చెప్పే శకటాల ప్రదర్శన, సన్నని చినుకులతోపాటు గగనతలం నుంచి హెలికాప్టర్‌లో కురిసిన పూలజల్లులు,వాయిద్య బృందాలు, నృత్య కళా రూపాలు పరేడ్‌కు […]