విమర్శల మధ్య “మెసెంజర్ ఆఫ్ గాడ్” విడుదలకు సిద్ధం…..

ANR Lives On : Remembering the Legend on his First Anniversary…
కోటి రూపాయలు ఇస్తేనే సాంగ్ చేస్తా…..

Messenger of God ready for release .....ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొని కలకలం పుట్టించిన హిందీ చిత్రం “మెసెంజర్ ఆఫ్ గాడ్” ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం సెన్సార్ వ్యవహారంలో కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్తో సహా 9మంది సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నటుడు గుమిత్ రామ్ రహీం సింగ్ హీరోగా నటించి సంగీతం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని హకిత్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రాన్ని త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర దర్శక హీరో గుమిత్ రామ్ రహీం సింగ్ బుధవారం మద్యాహ్నం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు.

ANR Lives On : Remembering the Legend on his First Anniversary…
కోటి రూపాయలు ఇస్తేనే సాంగ్ చేస్తా…..

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *