700 థియేటర్లలో కళ్యాణ్ రామ్ ‘పటాస్’ రిలీజ్!

Kalyan Ram 700 theaters 'patas' Release!కళ్యాణ్ రామ్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ ‘పటాస్’. ఈ నెల 23న మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 7వందలకు పైగా థియేటర్లలో మూవీ రిలీజ్ అవుతోందని మూవీ యూనిట్ ప్రకటించింది.

ఈ మధ్య సరైన హిట్లు లేని కళ్యాణ్ రామ్ ‘పటాస్’ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ మూవీతో అనిల్ రావిపూడి డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సొంతంగా నిర్మిస్తున్నారు. తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చింది. మూవీలో కొన్ని పొలిటికల్ డైలాగ్ లను కట్ చేయాలని చెప్పామని సెన్సార్ సభ్యులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *