అమెరికా అధ్యక్షుడు ఒబామా కోసం ఆగ్రాలో భారీ భద్రత

మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ ఓ కొత్త యాప్
స్వైన్‌ ఫ్లూ.. స్వైన్‌ ఫ్లూ.. ఎదుర్కోండిలా!

Agra--22.01తాజ్‌మహల్ సందర్శనకు ఈ నెల 27న వస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా కోసం ఆగ్రాలో భారీ భద్రత ఏర్పాటుచేశారు. వంద మంది అమెరికా భద్రతాధికారులతోపాటు నాలుగు వేల మంది భారత బలగాలు ఒబామాకు రక్షణగా నిలువనున్నాయి. భద్రతా ఏర్పాట్లకు తుదిరూపు ఇచ్చేందుకు నాలుగువేల మంది స్థానిక పోలీసులు, పారామిలిటరీ బలగాలు, వందమంది అమెరికా భద్రతాధికారులతో పటిష్ఠమైన భద్రత ఏర్పాటుచేస్తున్నాం అని ఎస్‌ఎస్‌పీ ఆగ్రా రాకేశ్ మోదక్ తెలిపారు. భద్రతా కారణాలతోపాటు దృష్టి మరల్చడానికి జరిగే దాడులను నివారించడానికి ముందు జాగ్రత్తచర్యగా సరిహద్దుల్లో భద్రతను పెంచామని రక్షణమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు.

మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ ఓ కొత్త యాప్
స్వైన్‌ ఫ్లూ.. స్వైన్‌ ఫ్లూ.. ఎదుర్కోండిలా!

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *