ప్రపంచం యావత్తు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గణతంత్రవేడుకలు….

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు భారతదేశ పర్యటన…..
Happy Birth Day to Navadeep

10940441_783077745061703_5681116805873426822_n ప్రపంచం యావత్తు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గణతంత్రవేడుకలు….

ఢిల్లీలో జరుగుతున్న వేడుకలకు ప్రపంచ పెద్దన్నగా పేరుగాంచిన ఒబామా ముఖ్యఅతిధిగా హాజరు అవుతుండటంతో ప్రపంచం దృష్టి యావత్తు భారత్ వైపే ఉంది. భారత్ కూడా అందుకు తగిన విధంగానే అంచనాలకు మించి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భారీ బలగాలను రక్షణగా నియమించారు. సీసీ టీవీ ఫుటేజ్ లను అమర్చి హెలికాప్టర్ల ద్వారా కూడా గగనతలంలో నుంచి పరిశీలించనున్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన  రాజ్ పథ్ గణతంత్ర వేడుకలకు సిద్థమయింది.

 

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు భారతదేశ పర్యటన…..
Happy Birth Day to Navadeep

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *