సినీ దర్శకుడు గుణశేఖర్పై చెక్ బౌన్సు కేసు నమోదు…

Actor-Suman-Exclusive-5‘రుద్రమదేవి’ సినిమాలో నటించిన సందర్భంగా సుమన్ కు …దర్శకుడు గుణశేఖర్ రూ. 5లక్షల చెక్  ఇచ్చారు. అయితే చెక్  బౌన్స్ కావటంతో గుణశేఖర్ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో పోలీసుల్ని ఆశ్రయించినట్లు సుమన్ తెలిపారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *