ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్…. ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ……
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్…. ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ…...
ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ శనివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆమె నీతి బాగ్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.