Sports

All sports related galleries

ధోనీ కుమార్తె పేరు……..?

భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కుమార్తెకు పర్షియన్ పేరును ఖరారు చేశాడు. గత శుక్రవారం గుర్గావ్‌లోని ఆసుపత్రిలో ధోనీ సతీమణి సాక్షికి పాప జన్మించిన సంగతి తెలిసిందే. తమ పాపకి ధొనీ దంపతులు ‘జిబా’ అనే పేరును నిర్ణయించారు. పర్షియన్ భాషకు చెందిన ఈ పదానికి ‘అందం’ అనే అర్ధం వస్తుందట. కాగా, తొలిసారిగా తండ్రయిన ధోనికి భారత టీమ్ మేనేజిమెంట్ శనివారం రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా […]

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తండ్రయ్యాడు…..

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తండ్రయ్యాడు. ధోనీ అర్థాంగి సాక్షి శుక్రవారం నాడు ఓ పాపకు జన్మనిచ్చింది. గుర్గావ్ లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆసుపత్రిలో ఆమెకు ప్రసవం జరిగింది. ధోనీ దంపతులకు ఇదే తొలి సంతానం. ఆ పాప 3.7 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.  ప్రస్తుతం వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న ధోనీ తన కుమార్తెను చూసేందుకు ప్రత్యేక అనుమతితో స్వదేశానికి వచ్చే […]

బీజేపీలో చేరడం లేదు…-గంగూలీ

బీజేపీలో చేరడం లేదు… -గంగూలీ భారత క్రికెట్ ఆటగాడు గంగూలీ బీజేపీలో చేరబోతున్నారంటూ ఇటీవల వార్తలు జోరందుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా దీనిపై స్పందించమని అడిగిన మీడియాకు గంగూలీ సమాధానం ఇచ్చారు. గంగూలీ మాట్లాడుతూ ‘అవును.. పార్టీలో చేరేందుకు భాజపా నాకు అవకాశమిచ్చింది. కానీ దాన్ని నేను తిరస్కరించారు. ఎన్నికల్లో అస్సలు పోటీ చెయ్యను’ అని స్పష్టం చేశారు.  

ప్రపంచంలో క్రీడాకారులకు మంచి గుర్తింపు ఉందని, చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనాలని కర్నూలు ఎస్‌పీ ఆకే రవికృష్ణ అన్నారు.

  గురువారం కర్నూలు డీఎస్‌ఏ ఔట్‌డోర్‌ స్టేడియంలో జిల్లా స్థాయి రాజీవ్‌ గాంధీ ఖేల్‌ అభియాన్‌ గ్రామీణ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

పుట్టంరాజువారి కండ్రిగ కు సచిన్ రావాడంతో గ్రామస్తులంతా పండగ లా జరుపుకున్నారు

పుట్టంరాజువారి కండ్రిగ కు  ఆదివారం సచిన్ రావాడంతో గ్రామస్తులంతా పండగ లా జరుపుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున క్రికెట్ దేవుడు సచిన్ రావాడంతో . గ్రామస్తులంతా కొత్త దుస్తులు ధరించారు. ఇళ్ల ముందు పుష్పాలతో ముగ్గులు వేసి సచిన్‌కు స్వాగతం పలికారు. దూరాన ఉన్న పిల్లలు, బంధువులందరినీ పిలిపించుకుని క్రికెట్ దిగ్గజాన్ని చూపించారు. టీవీల్లో మాత్రమే చూడగలిగే అభిమాన క్రీడాకారుడు నేరుగా కళ్ల ముందే నిలవడంతో పల్లె జనం పులకించిపోయారు.

తొలి సారిగా రెండుసార్లు డబుల్ సెంచరి చేసిన తొలిబ్యాట్స్ మెన్ రోహిత్‌ శర్మ  

50 ఓవర్లూ బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. తొలి 10-15 ఓవర్లు బ్యాటింగ్‌ కష్టమైంది. అయితే క్రీజులో కుదురుకునేందుకు రహానె సహకరించాడు. ఏదేమైనా అజేయంగా నిలవాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అందువల్లే సాధ్యపడింది భవిష్యత్‌లో ట్రిపుల్‌ సెంచరీ కోసం ప్రయత్నిస్తా.- రోహిత్‌ శర్మ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు (టాప్‌-5) రోహిత్‌ భారత్‌ 264 శ్రీలంక 2014 సెహ్వాగ్‌ భారత్‌ 219 వెస్టిండీస్‌ 2011 రోహిత్‌ భారత్‌ 209 ఆసే్ట్రలియా 2013 సచిన్‌ భారత్‌ 200* […]

శ్రీలంకతో నేడు నాలుగో వన్డే

మ. 1:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ 1, 3, డీడీ నేషనల్‌లో ప్రసారమవుతాయి ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌నకు ముందు భారత్‌లో జరుగుతున్న చివరి వన్డే సిరీస్‌ ఇది. వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్‌లో భారత్‌ ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలతో అదరగొట్టి 3-0తో సిరీస్‌ దక్కించుకుంది. కోహ్లీ సారథ్యంలోని యువ భారత్‌ వరుస విజయాలతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.

శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు కెప్టెన్ గా బాద్యతలు తీసుకొనున్నవిరాట్ కోహ్లీ

తాజాగా వెస్టిండీస్ తో జరిగిన నాల్గో వన్డేలో సెంచరీతో అదరగొట్టిన భారత ఆటగాడు విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో ర్యాంక్ ను దక్కించుకున్నాడు. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు మహేంద్ర సింగ్ ధోనీకి విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. కోహ్లీని కెప్టెన్ గా నియమించింది. త్వరలో శ్రీలంకతో జరుగనున్న టీమిండియా సిరీస్ కు యువ ఆటగాడు విరాట్ కోహ్లీకి కెప్టెన్ గా బాద్యతలు తీసుకొనున్నారు.

మన జాతీయ క్రీడకు ప్రాముఖ్యం:స్టార్ ఇండియా

స్టార్ ఇండియా ప్రతినిధి కుక్రేజా మట్లాడుతూ “హాకీ ప్రాచుర్యం కోసం స్టార్ ఇండియా వచ్చె 8 సంవత్సరాలలో 1500కోట్ల రూపాయలను ఖర్చు చెయ్యడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండ ఈ దేశం లో హాకీ కి ఒక ప్రత్యెకత ఉండెల హాకీ ఇండియా లీగ్ ను నిర్వహిస్తామని ఇందుకు 100 కోట్ల వరకు ఖర్చు చెయ్యబోతున్నామని తెలిపారు.

Mahela hits century: 2nd Test

Pak 1st innings: 165 (khurram manzoor 73,Herath3/26,Pradeep3/62). Sl 1 st innings: 318/4 (Jayawardane 106*,Silva 95,Mathews 42*,junaid khan 2/75). Sl lead by 156 runs with 6 wickets remaining and day2 is completed.

Page 1 of 212