National Events

భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు……

భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు సోమవారం దేశమంతటా ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ఒకరు ఈ గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావడం ఇదే ప్రథమం. యూనిఫారం దుస్తుల్లో సైనికుల కవాతు, భారత సైనిక పాటవాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటి చెప్పే శకటాల ప్రదర్శన, సన్నని చినుకులతోపాటు గగనతలం నుంచి హెలికాప్టర్‌లో కురిసిన పూలజల్లులు,వాయిద్య బృందాలు, నృత్య కళా రూపాలు పరేడ్‌కు […]

ఒబామా పర్యటనకు గట్టి భద్రత……..

గణతంత్ర దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి భారత్‌కు వస్తోన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కోసం దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు కంచుకోటగా మారనున్నాయి……. ఇంతవరకు ఏ విదే శీ నేతకూ కల్పించనంత గట్టి భద్రతను ఏర్పాటుచేస్తున్నారు. ఆయన బసచేసే మౌర్య షెరటాన్ హోటల్ వద్ద 300 మంది ఢిల్లీ పోలీసులు ఒబామా రాకకు 72 గంటల ముందే మోహరించనున్నారు. ఒబామా సందర్శించే ప్రాంతాలు, వాటి  పరిసరాల్లో రాకపోకలను నియంత్రిస్తారు. ఈ నెల 27న ఒబామా […]

గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చే ఏడాది భారత గణతంత్ర వేడుకలకు హాజరుకానున్నారు. అమెరికా అధ్యక్షుడు మన దేశ గణతంత్ర వేడుకలకు హాజరుకానుండటం ఇదే తొలిసారి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని ఒబామా శుక్రవారం అంగీకరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు 2015 జనవరిలో ఒబామా భారత్‌లో పర్యటించి గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారని అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం సమాచార కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. భారత […]

Happy Internet Day

Can you imagine how life would have been now if there was no Internet? 45 years ago, on October 29, 1969, the first ever electronic message was sent between two computers that were literally side by side with their only physical connection being through the ARPANET, one of the first computer networks of the world. […]

Welcome to 2014

For a child, a year goes, its growing.. For a student, a year goes, its yahoo! For a bachelor, a year goes its a tragedy.. For a family guy, a year goes its beautiful.. For an old man, a year goes its fighting.. But for a Girl, Teenager, Women, Old lady a year goes, it […]