Awareness Articles

all awareness articles

3-12 నెలల మధ్య ఉన్న బేబీలకు ఇచ్చే ఆహారంలో జాగ్రత్తలు

3-12 నెలల మధ్య ఉన్న బేబీలకు ఇచ్చే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఈ వయస్సు పిల్లలు రోజంతా నిద్రకు పరిమితం కావడంతో పాటు అజీర్ణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.  సరిగా జీర్ణం అవ్వకపోవడంతో పిల్లలు వాంతులు చేసుకోవడం మరియు ఊపిరిడకపోకుండా కూడా చేస్తాయి. అందువల్లే ఎగ్ వైట్, చాక్లెట్, గోధుమలతో చేసిన వంటకాలు 3-12 నెలల మధ్య గల పిల్లలకు ఇవ్వకపోవడం మంచిది. ఎగ్ వైట్ చిన్నపిల్లలకు(ఒక సంవత్సరంలోపు పిల్లలకు) […]

ధైర్యానికి, సాహసానికా ప్రతీక అయిన నేతాజీ బతికున్నారా? మరణించారా? …..

ధైర్యానికి, సాహసానికా ప్రతీక అయిన నేతాజీ బతికున్నారా? మరణించారా? అన్నదానిపై నేటికీ సస్పెన్స్ నెలకొని ఉంది. నేతాజీ సుభాస్ చంద్రబోస్ తాజాగా బతికే ఉన్నారని, ఆయన భద్రతకు హామీ ఇస్తే కోర్టులో హాజరు పరిచేందుకు సిద్ధమని తమిళనాడులో పీటర్ రమేశ్ కుమార్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. నేతాజీ బతికున్నారన్న దానికి ఆధారమంటూ ఆయన రమేశ్ కుమార్ ఓ ఫొటోను కోర్టుకు సమర్పించారు. మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. అనుమతిస్తే […]

ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ప్రచారానికి నటి శ్రుతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ….

ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ప్రచారానికి నటి శ్రుతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆమె ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగించే విధంగా తమిళం, తెలుగు, ఆంగ్ల భాషల్లో చెప్పిన వ్యాఖ్యలను వీడియోలో దాన్ని చిత్రీకరించి ఇంటర్‌నెట్‌లో ప్రచారం చేయనున్నట్లు దీన్ని త్వరలో ఎయిడ్స్ నిరోధక కమిటీ నిర్వాహకులు చిత్రీకరించనున్నారని సమాచారం.

కొబ్బరిబోండాం అల్సర్‌కు దివ్యౌషధం…….

కొబ్బరిబోండాం అల్సర్‌ను దూరం చేస్తుంది. టైమ్‌కి తినకపోవడం, అధిక కారంతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అల్సర్‌కు దారితీస్తుంది. అల్సర్‌ వల్ల కడుపులో మంట, ఛాతిలో మంట, వంటి లక్షణాలు తెలియవస్తాయి. ఈ లక్షణాలు తెలియవస్తే.. చాక్లెట్, కూల్ డ్రింక్స్, మద్యపానం, పెప్పర్‌మింట్, కాఫీ, బ్లాక్ టీ, ఆరెంజ్, ద్రాక్ష, వెల్లుల్లి, మిరప, పాల ఉత్పత్తులు, కారపు పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. గోధుమలు, చికెన్, ఫిష్, బీన్స్, కోడిగుడ్డు, పెరుగు, మేడిపండు లాంటివి తీసుకోవచ్చు. వీటితో పాటు […]

వేప ఆకులను నీళ్ళలో ఉడికించి స్నానం చేస్తే ఎంతో మంచిది….

వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు.

శొంఠి, లవంగాలను నీటితో నూరి లేపనం తయారు చేసి రాస్తూ వుంటే మొటిమలు తగ్గుతాయి

శొంఠి, లవంగాలను నీటితో నూరి లేపనం తయారు చేసి రాస్తూ వుంటే మొటిమలు తగ్గుతాయి. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు.

చలికాలంలో మంచి నిద్ర చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు….

చలికాలంలో మంచి నిద్ర చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వ్యాధినిరోధకతను ఎదుర్కోవడానికి తగినంత నిద్ర చాలా అవసరం ఇంకా జీర్ణక్రియ మెరుగుపడాలంటే రోజుకు 7 లేదా 8 గంటలు నిద్రపోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రుల్లో సినిమాలు చూడటం లేదా స్నేహితులతో చిట్ ఛాట్ చేయడం వంటి చేయడం వల్ల నిద్రలేమి సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. సరిగా నిద్రపోనట్లైతే, అది శరీరం మీద ప్రభావం చూపుతుంది. నిద్రలేమి వల్ల కళ్ళక్రింద నల్లని వలయాలు ఛారలు ఏర్పడటం మాత్రమే […]

Dr. B. R. Ambedkar 58th Death anniversary

Bhimrao Ramji Ambedkar popularly known as Babasaheb, was an Indian jurist,economist, politician and social reformer who inspired the Modern Buddhist Movement and campaigned against social discrimination of Dalits, women andlabour. He was Independent India’s first law minister and the principal architect of the Constitution of India. Ambedkar was born into a poor low Mahar, He was the 14th and last child of Ramji Maloji Sakpal, Ambedkar died in […]

‘కరివేపాకే కదా’ అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు

‘కరివేపాకే కదా’ అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే డిఫరెంట్‌గా ఉంటుంది.   కూరకి అంత రుచిని ఇచ్చిన కరివేపాకును మాత్రమే ఏరి పారేస్తారు. కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు. కానీ, ఇష్టంలేకో లేక అలవాటులో పొరపాటో… కరివేపాకుని తినకపోవడానికి సవాలక్ష కారణాలు. శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్  కరివేపాకులో పుష్కలంగా […]

Happy Birth Day to Dr.Rajendra Prasad

Dr. Rajendra Prasad was the first President of the Republic of India. An Indian political leader, lawyer by training. a major leader from the region of Bihar. A supporter of Mahatma Gandhi, Prasad was imprisoned by British authorities during the Salt Satyagraha of 1931 and the Quit India movement of 1942. Rajendra Prasad was a Kayastha Hindu and born in Zeradai, in the Siwan district of Bihar […]