అంధత్వ నివారనకు విస్త్రుత ప్రచారం అవసరం

మంగళవారం ప్రాంతీయ కంటి వైద్యశాలలొ నేత్రదాన పక్షోత్సవాలు ఏర్పటు చేసిన ప్రదర్శనను కంటి వైద్యశాల పర్యవేక్షకులు డా.నరెంద్రనాథ్ రెడ్డి జిల్లా అంధత్వ నివారన సంస్థ జిల్లా సమన్వయకర్త డా.ఆంజనేయులు  కలిసి ప్రారంభించారు.  కంటి జబ్బుల పై అవగాహన లేక ప్రాథమిక దశలొ సరైన చికిత్స చేయించుకొకపోవటం వల్లే చాలా మంది అంధత్వ భారిన పడుతున్నారని డా.రాంప్రసద్ తెలిపారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు ఇతర పోషక విలువ గల ఆహరం తీసుకుంటె కంటి జబ్బుల భారిన పడకుండ […]

Mother Teresa

The Blessed Teresa of Calcutta commonly Known as Mother Teresa was a Roman Cathalic Religious Sister for most of her life in India Name : Agnes Gonxha Bojaxhia Popularly known as : Mother Teresa Date of birth : 26,Aug,1910 Place of birth:  Skopje in Macedonia Dad : Kolë Mom : Drana Sisters : Aga (1904), […]

August 15th 2014 Celebrations

Like Our Facebook Page

August 15th 2014 Modi’s Random Pics

కర్నూలు ఏపిఎస్పి గ్రౌండ్ లొ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రిహార్సల్స్

ఆగస్ట్ పదిహేను స్వాంతంత్ర్య దినోత్సవ సంధర్భంగ ఈరోజు ఉదయం 9 గంటల నుండి స్తానిక కర్నూలు ఏ పి ఎస్ పి గ్రౌండ్ లొ  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రిహార్సల్స్ ప్రారంభం అయ్యాయి. ఇందులో ఎం పీ కె ఇ క్రిష్ణమూర్తి గారు పాల్గొనడం విశేషం.

కార్డ్ లేకున్న ఆరోగ్యశ్రీ వర్తింపు

ఆరోగ్యశ్రీ కార్డ్ లేనివారికి కూడ ఇకపై ఆరోగ్యశ్రీ ద్వార వైద్యసేవలు అందిస్తామని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినెటర్ డాక్టర్ పుల్లన్న తెలిపారు.ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ కి అర్హులన్నారు. రేషన్ కార్డ్ లేని నిరుపేదలకు కూడ తహశీల్ధార్ తో ద్రువ పత్రం మరియు ప్రథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి తో రోగి వివరాలను కర్నూల్ జనరల్ హాస్పిటల్ సీఎంసీఓ లో అందజేస్తె వారికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు. మరిన్ని వివరాలకు 8333814116,8333814117 నంబర్లకు ఫొన్ చేసి […]

స్వాతంత్ర్య వేడుకలకు పటిష్ట బందోబస్తు

నవ్యాంద్రప్రదేశ్ లొ మొదటి సారిగ కర్నూల్ లో నిర్వహిస్తున్న రాష్త్రస్థాయి స్వాతంత్ర్య వేడుకలకు పొలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏపిఎస్పీ పటాలం పరిసర ప్రాంతాలలో రెడ్ అలర్ట్  ప్రకటించే అవకాశం వుంది. బందోబస్తు విధుల కోసం 7 జిల్లాల నుంచి 2,500 మంది సిబ్బంది ని రప్పించినట్లు సమచారం. అలాగె 8 మంది ఏ ఎస్పీ లు, 25 మంది డీఎస్పీ లు, 80 మంది సీఐ లు, 200 మంది ఎస్ఐ లు, 15 మంది మహిళా ఎస్ఐ లు, 315 మంది […]

ముస్లిం యువతీ యువకులకు సామూహిక వివాహలు

కుర్నూల్ లొ పేద ముస్లిం యువతీ యువకులకు సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు ఆవజ్ కమిటి కర్యదర్శి ఇక్బల్ హుసేన్ మంగళవారం తెలిపారు.అబ్దుల్ గఫ్ఫార్ ఖమరున్నీస మ్యరేజ్ అసోసియేషన్  ఆద్వర్యంలో జరుగును.అక్టోబర్ లొ జరిగే  ఈ వివాహలకు వధు,వరులు పాస్ పోర్ట్ సైజు ఫొటొ రెషన్ కార్డ్  పూర్తి చిరునామతొ చిత్తారి వీధిలోని ఆవాజ్ కమిటి కార్యాలయంలొ దరఖాస్తు చేసుకొవలెనని కోరారు.వివరాలకు 99480 25509 చరవాని లొ సంప్రదించాలన్నరు.