Happy Birth Day to Jagapathi Babu

Jagapati Babu is an Indian film actor known for his works predominantly in Telugu cinema, few Tamil and Kannada films. Jagapati Babu was starred in 106 feature films, and has received seven state Nandi Awards, and one Filmfare Award. He received the Kala Bhushana Award. Jagapati Babu was born on 12 February 1962, to veteran producer-director V. B. Rajendra Prasad.

విడుద‌ల‌కు సిద్ధ‌మైన ‘క‌త్తి’

ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్‌, విజ‌య్‌, స‌మంత‌ల కాంబినేష‌న్‌లో గ‌త ఏడాది త‌మిళ‌నాట విడుద‌లైన చిత్రం క‌త్తి ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను ఠాగూర్ మ‌ధు కొన్నాడు. తెలుగులో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో ఈ సినిమాని తెర‌కెక్కించాల‌నే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయితే అనుకున్న‌రీతిలో ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లికృతం కాక‌పోవ‌డంతో సినిమాని ఇప్పుడు డ‌బ్‌డ్ వెర్ష‌న్‌లోనే విడుద‌ల చేయాల‌ని చిత్ర‌యూనిట్ భావిస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం క‌త్తి తెలుగు వెర్ష‌న్ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని […]

మాస్ కామెడీ ఎంటర్ టైనింగ్ గా చిరంజీవి 150వ సినిమా..!

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు ఆ రోజు రానే వచ్చింది. రైటర్ బివిఎస్ రవి చిరంజీవి కి స్టొరీ లైన్ వినిపించారు. పరుచూరి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ 90 శాతం కంప్లీట్ అయింది. కాగా ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయగలరో నిర్ణయం తీసుకొని    అఫీషియల్ ఫిబ్రవరి చివరి వారంలో ఈ విషయాన్ని అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నారట. […]

స్టార్ ఇండియా అధ్వర్యంలో ‘మా’ అసోసియేషన్

మా టెలివిజన్ నెట్ వర్క్ వారు స్టార్ ఇండియా వారితో విలీనం కాబోతున్నామని ఫిబ్రవరి 11వ తేదీన ఓ  అనౌన్స్ మెంట్ చేసారు. ప్రేక్షకులకు మరింత ఎంటర్ టైన్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మా అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు. ‘మా’టివి చైర్మెన్ నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ “తెలుగు మార్కెట్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ‘మా’ టెలివిజన్ నెట్ వర్క్ ఫ్యామిలీ వేరే ఫ్యామిలీ తో విలీనం అయితే మరింతగా ప్రేక్షకులను మెప్పించగలమని […]

ఆంధ్రప్రదేశ్‌లో ‘నవ్యాంధ్ర’ పేరుతో కొత్త పార్టీ!

ఢిల్లీలో ఆప్‌ పార్టీ సృష్టించిన సునామీ విజయం దేశంలోని పలువుర్ని ప్రభావితం చేసినట్లు కనబడుతోంది. ఆప్‌ పార్టీ స్ఫూర్తితో పలువురు కొత్తగా పార్టీలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆప్‌ స్ఫూర్తితో మరో పార్టీ ప్రారంభం కావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. మేధావి, దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు ‘నవ్యాంధ్ర’  పేరుతో కొత్త పార్టీ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూలై 26న నవ్యాంధ్రను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

వెయిట్ తగ్గించే పనిలో విక్టరీ వెంకటేశ్

‘గోపాల గోపాల’ సినిమా తర్వాత వెంకటేష్ తమిళ డైరెక్టర్ ఎన్.వి నిర్మల్ కుమార్ చెప్పిన స్టొరీ లైన్ బాగా నచ్చడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెంకటేష్ కి స్టొరీ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో రమ్మని వెంకటేష్ నిర్మల్ కుమార్ కి చెప్పాడట. ప్రస్తుతం నిర్మల్ కుమార్ పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ కాస్త స్లిమ్ గా కనిపించాలి. అందులో భాగంగానే వెంకటేష్ […]

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేజ్రీవాల్ కు ఫోన్……

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరీ మోగించడం ఖాయమై పోయింది. దీంతో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు, సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం ముందు బీజేపీ వెలవెలబోయింది.

దుమ్ము రేపిన ఆమ్ ఆద్మి “చీపురు”

ఆమ్ ఆద్మీ పార్టీ ‘చీపురు’ దుమ్ము రేపింది. రెండు నెలల ముందు వరకు బీజీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలతో పాటు మీడియా కూడా  అంచనా వేసింది. పోలింగ్ రోజుకు కేవలం రెండు వారాల ముందే ఈ అంచనాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఇరుపార్టీల జయాపజయాలకు దారితీసిన కారణాలు… ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరిష్మా , సామాజిక కార్యకర్తగా గుర్తింపుపొందిన కిరణ్ బేడీ క్లీన్ ఇమేజ్ పనిచేయలేదు. ‘మఫ్లర్ మేన్’ […]

రబ్బర్‌సింగ్ గా బ్రహ్మానందం

వంద శాతం కామెడీ ఉండే విధంగా రబ్బర్ సింగ్ సినిమాను రూపొం దిస్తున్నా. ఈ సినిమాలో హీరోగా బ్రహ్మానందం నటించనున్నారు. ఈ నెల 20వ తేదీన రామానాయుడు స్టూడియోలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. – పోచమ్మమైదాన్

ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ !!

సారా అర్జున్‌ అంటే తమిళం నుంచి తెలుగులోకి అనువదించబడిన నాన్న చిత్రంలో విక్రమ్‌ కూతురుగా నటించిన చిన్నారి. బాల మేథావిగా పరిగణించగల నైపుణ్యం, ప్రావీణ్యం, నటనా కౌశలం   సారా అర్జున్‌ సొంతం. చిన్న వయస్సులోనే ప్రశంసలు, అవార్డులు, రివార్డులతోపాటు సెలబ్రీటీ హోదా కూడా పొందుతున్న సారా అర్జున్‌ ఇండియాలోనే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.  ఎనిమిదేళ్ళ వయస్సు దాదాపు అరవైకి పైగా ప్రచార చిత్రాల్లో (యాడ్స్‌) నటించిన అనుభవం, దాదాపు ఏడెనిమిది సినిమాలు తన […]