బాహుబలి పార్ట్ 1లో అనుష్క లేదా…?

అతడితో డేటింగ్ చేశా…….
Happy Birth Day to Amrita Arora

Baahubaliయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం “బాహుబలి”. ఆర్కా మీడియా సంస్థ నిర్మాత. కీరవాణి సంగీత దర్శకుడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్.

అయితే తాజా సమాచారం ప్రకారం బాహుబలి రెండవ భాగంలో మాత్రమే అనుష్క పాత్ర వుంటుందట. ఈ ద్వితీయ భాగం బాహుబలి పార్ట్ 1 విడుదలైన కొన్ని నెలల తరువాత విడుదలవుతుంది. ఈ సమాచారంతో బాహుబలి రెండు భాగాలను కలిపి ఒకే చిత్రంగా విడుదలచేయనున్నారు అనే గాలివార్తకు తెరపడినట్టే.
ఈ చిత్ర మొదటిభాగానికి షూటింగ్ ముగించుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా వుంది.

అతడితో డేటింగ్ చేశా…….
Happy Birth Day to Amrita Arora

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *