నటి విజయశాంతి రీ-ఎంట్రీ…….

టెంపర్ ఆడియో డేట్….ఆడియో ట్రాక్ లిస్ట్…..
వైవిధ్యమైన పాత్రలో టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున…

27-vijayashanthi-600-600x400విజయశాంతి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే  తాజాగా ఆమె సినిమాల్లో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి.

గోపీచంద్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉందట. ఈ పాత్రను విజయశాంతితో చేయించడానికి బి.గోపాల్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. గోపీచంద్ తండ్రి, దర్శకుడు టి.కృష్ణ అంటే విజయశాంతికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ నేపధ్యంలో గోపీచంద్, బి.గోపాల్ ఈ చిత్రంలో నటించమని విజయశాంతిని అప్రోచ్ అవ్వడంతో కాదనలేక నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ఫిల్మ్ నగర్ టాక్.

టెంపర్ ఆడియో డేట్….ఆడియో ట్రాక్ లిస్ట్…..
వైవిధ్యమైన పాత్రలో టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున…

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *