దుమ్ము రేపిన ఆమ్ ఆద్మి “చీపురు”

ధోనీ కుమార్తె పేరు……..?
Manish Koirala Re-Entry?

Aravind-Kejrival---10.02ఆమ్ ఆద్మీ పార్టీ ‘చీపురు’ దుమ్ము రేపింది. రెండు నెలల ముందు వరకు బీజీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలతో పాటు మీడియా కూడా  అంచనా వేసింది. పోలింగ్ రోజుకు కేవలం రెండు వారాల ముందే ఈ అంచనాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఇరుపార్టీల జయాపజయాలకు దారితీసిన కారణాలు…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరిష్మా , సామాజిక కార్యకర్తగా గుర్తింపుపొందిన కిరణ్ బేడీ క్లీన్ ఇమేజ్ పనిచేయలేదు. ‘మఫ్లర్ మేన్’ అరవింద్ కేజ్రివాల్ అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించి చరిత్ర సృష్టించారు.

ధోనీ కుమార్తె పేరు……..?
Manish Koirala Re-Entry?

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *