అమెరికా అధ్యక్ష పదవి రేసులో భారతీయ సంతతి!!

Ram charan krishna vamsi movie ‘govindudu andarivaadele’ audio music festival
Happy Birth Day to Kushboo Sunder

Bobby_Jindal,_official_109th_Congressional_photoఅమెరికా అధ్యక్ష పదవి రేసులో భారతీయ సంతతికి చెందిన బాబీ జిందాల్ (43) పోటీపడనున్నారు. లూసియానా గవర్నర్ గా సమర్థవంతమైన రాజకీయ నేతగా మన్ననలందుకున్న జిందాల్ రానున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంట్లు తెలుస్తోంది.  2016లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ కోసం కసరత్తు చేపట్టగా… నవంబర్ లో జరిగే కాంగ్రెస్ ఎన్నికల తరువాత, దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటానని జిందాల్ వెల్లడించారు.

Ram charan krishna vamsi movie ‘govindudu andarivaadele’ audio music festival
Happy Birth Day to Kushboo Sunder

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *