taurine side effects


యంగ్టైగర్ ఎన్టీఆర్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్ ‘టెంపర్’…13న

మహేష్ – పూరిల సినిమా ఖరారు….
టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తండ్రయ్యాడు…..

1556325_778683955557709_2050793100426786494_oయంగ్టైగర్ ఎన్టీఆర్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్లో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై  నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘టెంపర్’. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 13న వరల్వైడ్గా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి నిర్మాత బండ్ల గణేష్ సన్నాహాలు చేస్తున్నారు.
అగ్ర నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మణిశర్మగారు రీరికార్డింగ్ చేస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేసి ఫిబ్రవరి 13న ఈ చిత్రాన్ని  రిలీజ్ చేయడానికి సన్నాహాలు . అనూప్ రూబెన్స్ సారధ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై చాలా పెద్ద హిట్ అయింది. ఈ చిత్రంలో పూరి జగన్నాథ్ టేకింగ్గాని, డైలాగ్స్గానీ చాలా ఎక్స్లెంట్గా వుంటాయి.

మహేష్ – పూరిల సినిమా ఖరారు….
టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తండ్రయ్యాడు…..

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *