taurine side effects


“war”ldddd….!!!

Dreamer dealzzzzzz
Dual role in cricket

చూడని ప్రపంచం …!!!

చూపుల విరుద్ధం…!!!

దారిదని తెలిస్తే…!!!

దాగని సమాజం…!!!

ఊహాల వైవిధ్యం…!!!

తొలి ప్రాయపు ప్రయాణం…!!!

అడుగుల నిశబ్దం…!!!

ప్రేమపు వై చిత్రం

కల్పిత కలలకు

ప్రేమనే పరిచయం…!!!

పరువపు ధాటికి

చీకటి నైరుష్యం…!!!

విలువల వింతలో

అసహనమే ఆయుధం…!!!

ఆగని మంటల్లో

ఆవిరి అవకాశం…!!!

ఈ కాలం మరి పిసినారి

సో… నువ్వాగిపో…ఆగిపో…అలసిపో…బ్రతికిపో…!!!

 

Dreamer dealzzzzzz
Dual role in cricket

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *