విభజన బిల్లు: కేశవ్
శాసన సభలో విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు తెదేపా నేత కేశవ్ తెలిపారు.అంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తే ఎక్కవగా నస్టపొయేది రాయలసేమ ప్రజలేనని తెలిపారు. నిజాం పాలన నుండి రాయలసీమ ప్రజలు కుడా పన్నులు కట్టారని తెలిపారు.అంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ ప్రజలు వేరే ప్రదేశాలకు వలస వెళాల్సి వస్తుందని తెలిపారు.