కర్నూలుకు ముఖ్యమంత్రి రాక

మనోజ్ నిశ్చితార్థానికి కేసీఆర్ కు ఆహ్వనం
Happy Birth Day to Srikanth

VJ04ONGOLE3CM_2185289fరాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు శుక్రవారం కర్నూలుకు రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పకడ్బందీగా పూర్తి చేసింది.

ఈ సందర్భంగా పొదుపు మహిళలు తదితరులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు 8 వేల మంది పొదుపు మహిళలు పాల్గొంటారు.

ఉదయం 10.45 గంటలకు కర్నూలు ఎస్‌ఏపీ క్యాంపులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 12.45 గంటల వరకు ఔట్‌డోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మనోజ్ నిశ్చితార్థానికి కేసీఆర్ కు ఆహ్వనం
Happy Birth Day to Srikanth

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *