taurine side effects


టెంపర్ ఆడియో డేట్….ఆడియో ట్రాక్ లిస్ట్…..

వచ్చే నెలలో బందిపోటు…..
నటి విజయశాంతి రీ-ఎంట్రీ…….

10929024_920711511281359_3580247981868204321_nయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘టెంపర్’ చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 26న ఘనంగా జరపడానికి సన్నాహాలు……

ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ రాబోతున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. దాంతో ఈ చిత్రం ఆడియో వేడుక కోసం నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ పాటలు సమకూర్చాడు. క్లాస్, మాస్ టచ్ తో ఈ చిత్రం పాటలను సమకూర్చాడు అనూప్. ‘టెంపర్’ ఆడియో ట్రాక్ లిస్ట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో 6పాటలున్నాయి. ఈ ఆడియో ట్రాక్ లిస్ట్ చూసిన వారు అనూప్ ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులను కట్టిపడేయం ఖాయం అంటున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ పాటలకు తనదైన శైలిలో స్టెప్పులిరగదీస్తే, సినిమా సక్సెస్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించవచ్చు.

టెంపర్ ఆడియో ట్రాక్ లిస్ట్

1.Temper Ekkindante

2.Sattha Chupista

 3.Nuvvunte Nakinka

4.Manamiddarm

5.Bujji Papayi

6.Muddula Mogudu Nuvvenoyi

వచ్చే నెలలో బందిపోటు…..
నటి విజయశాంతి రీ-ఎంట్రీ…….

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *