taurine side effects

Venkatesh

వెయిట్ తగ్గించే పనిలో విక్టరీ వెంకటేశ్

‘గోపాల గోపాల’ సినిమా తర్వాత వెంకటేష్ తమిళ డైరెక్టర్ ఎన్.వి నిర్మల్ కుమార్ చెప్పిన స్టొరీ లైన్ బాగా నచ్చడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెంకటేష్ కి స్టొరీ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో రమ్మని వెంకటేష్ నిర్మల్ కుమార్ కి చెప్పాడట. ప్రస్తుతం నిర్మల్ కుమార్ పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ కాస్త స్లిమ్ గా కనిపించాలి. అందులో భాగంగానే వెంకటేష్ […]

నాగార్జునా,వెంకటేష్ కలిసి మల్టీస్టారర్ సినిమా…..

నాగార్జునా,వెంకటేష్ కలిసి మల్టీస్టారర్ సినిమా….. బాలీవుడ్ క్లాసిక్ రామ్ లఖన్ రీమేక్ లో నాగార్జునా,వెంకటేష్ కలిసి సినిమా తీయబోతున్నారని ఫిల్మ్ నగర్ లో గుసగులు…… వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్న మాట వినిపిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తాడని టాక్. ప్రయోగాలంటే ఇష్టపడే ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో కనిపించే అవకాశం బలంగానే ఉందంటున్నారు.  

గోపాల గోపాల సినిమా…హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…

గోపాల గోపాల సినిమా …హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు… వెంకటేష్, పవన్ కళ్యాణ్  కలిసి నటించిన ‘గోపాల గోపాల’ చిత్రంపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో రఘునాథరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. గోపాల గోపాల సినిమా …హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఒకసారి ఊహించుకోండి చిరు, బాలయ్య, నాగ్, వెంకీ లు కలిసి ‘అవెంజర్స్’ మూవీ రేంజ్ లో ఒకే పోస్టర్ పై ఉంటే ఎలా ఉంటుందో..

ఒకసారి ఊహించుకోండి చిరు, బాలయ్య, నాగ్, వెంకీ లు కలిసి ‘అవెంజర్స్’ మూవీ రేంజ్ లో ఒకే పోస్టర్ పై ఉంటే ఎలా ఉంటుందో.. స్టార్డం తో సంబంధం లేకుద్నా అన్ని రకాల సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేష్. వెంకటేష్ తన కెరీర్లో ఎన్నో రకాల ప్రయోగాత్మక సినిమాలు చేసారు. టాలీవుడ్ లో ఎప్పుడో ఆగిపోయిన మల్టీ స్టారర్ ట్రెండ్ ని ఆయనే తిరిగి పునఃప్రారంభించారు.  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె […]

విక్టరీ వెంకటేష్‌, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కలిసి నటిస్తున్న”గోపాల గోపాల” పోస్టర్లు విడుదల

విక్టరీ వెంకటేష్‌, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ సినిమా “గోపాల గోపాల” చిత్రానికి సంబంధించి పోస్టర్లను  తాజాగా న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం విడుదల చేశారు. ఈ లుక్‌లో పంచకళ్యాణి రథంపై కృష్ణార్జునలను తలపించేలా ఉన్న ఈ పోస్టర్‌ మరింత ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల పై అటు విక్టరీ అభిమానులతో పాటు పవర్‌స్టార్‌ అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘

Happy Birth Day to Venkatesh

Daggubati Venkatesh is an Indian film actor known for his works predominantly in Telugu cinema. He has played a variety of challenging roles in Telugu cinema and a few Bollywood films. He has received seven state Nandi awards, and five Filmfare Awards for best acting. along with his brother Daggubati Suresh Babu, Venkatesh is the co-owner of Suresh Productions, one of the largest film production companies […]

‘గోపాల గోపాల’ చిత్రానికి సంబంధించి స్టిల్స్‌….

డిసెంబర్‌ 13 విక్టరీ వెంకటేష్‌ పుట్టిన రోజు సందర్భంగా వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించిన ‘గోపాల గోపాల’ చిత్రానికి సంబంధించి స్టిల్స్‌ను విడుదలచేశారు.. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ పై మరింత అంచనాలు పెరిగాయి. ఇప్పుడు  వెంకటేష్‌ బర్త్‌డే్ కానుకగా ఈ చిత్రంలోని వెంకటేష్‌ స్టిల్స్‌ను విడుదల చేయడం వెంకీ అభిమానులకు ఆసక్తిని  కలిగిస్తోంది.

తెలుగు పరిశ్రమలో అందరికీ ఆసక్తిగొలుపుతున్న చిత్రం ‘గోపాల గోపాల’ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది

  ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో అందరికీ ఆసక్తిగొలుపుతున్న చిత్రం ‘గోపాల గోపాల’. పవన్‌కళ్యాణ్ కృష్ణుడిగా, వెంకటేష్ భక్తుడిగా ఈ చిత్రం లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కిశోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. . అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న చిత్రంలోని పాటలను త్వరలోనే విడుదల చేయడానికి , చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరిలో అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు

సంతోషం చిత్రాన్ని రూపొందించిన దశరథ్ దర్శకత్వంలో వెంకీ

  వెంకటేష్‌ తర్వాతి చిత్రం దశరథ్ దర్శకత్వంలో చేస్తాడట. దశరధ్ చెప్పిన కథ వెంకటేష్‌కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చేనెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది.