Shankars “I”

కురూపి పాత్ర కోసం పన్ను ఊడగొట్టుకున్నా… విక్రమ్‌

విక్రమ్‌ అనగానే శివపుత్రుడు, అపరిచితుడు వంటి భిన్నమైన పాత్రలు పోషించిన నటుడు ఆయనలో గుర్తుకువస్తాడు. చేసింది తక్కువ చిత్రాలైనా అన్నీ కొత్తకోణంలోనే వుంటాయి. బాలీవుడ్‌లోనూ ‘రావణ్‌’తో ముందుకు వచ్చిన విక్రమ్‌ ఈసారి తమిళం, మలయాళం, హిందీతో కలిసి మూడు భాషల్లోనూ చేసిన చిత్రం ‘ఐ’. తెలుగులో అదే పేరుతో డబ్‌ చేయబడింది. చిత్రం ప్రమోషన్‌లో భాగంగా విక్రమ్‌ సోమవారం నాడు హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  “బరువు పెరగడం, తగ్గడంతో పాటు… ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి […]

శంకర్ ‘ఐ’కు నెగెటివ్ టాక్.. అయినా… వారంలో రూ.100 కోట్లు!

శంకర్ – విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన “ఐ” చిత్రం కథాపరంగా నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. దీనికి నిదర్శనమే ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లో రూ.100 కోట్లను వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వంద కోట్ల క్లబ్బులో చేరింది. తమిళనాడు బయట కూడా ఈ చిత్రం అనూహ్యంగా మంచి బిజినెస్ చేస్తోంది. తమిళ సినిమా అయిన ‘ఐ’ కేరళలో కొత్త రికార్టు సృష్టించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా […]

ఫిభ్రవరిలో చైనా థియేటర్స్ లో ‘ఐ’

ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విలక్షణ హీరో విక్రమ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఐ’. అమీ జాక్సన్ హీరోయిన్. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ అస్కార్ ఫిలిమ్స్ ప్రై.లి. బ్యానర్ పై అస్కార్ రవిచంద్రన్ ఈ సినిమాని నిర్మించారు. నిజానికి ఈ సినిమాలో చైనాలో షూట్ చేసిన పార్ట్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే సినిమాని చైనాలో మాత్రం విడుదల చేయలేదు. కానీ ఇప్పుడు సినిమాని ఫిభ్రవరిలో  చైనాలో అత్యధిక థియేటర్స్ లో విడుదల […]

విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ చిత్రం పై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం…

విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ చిత్రం పై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం… విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ చిత్రం లో ఓస్మా అనే మేకప్ ఆర్టిస్ట్ పాత్ర హిజ్రాలను ఆగ్రహానికి గురి చేసింది. ఈ పాత్రను ఓజాస్ రజనీ చేసింది. ఇది ట్రాన్స్ జెండర్ కారెక్టర్. ఈ పాత్రను ఉద్దేశించి విక్రమ్, సంతానం మాట్లాడిన సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయని హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని పలు థియేటర్ల దగ్గర హిజ్రాలు […]

30న ‘ఐ’ పాటలు విడుదల

విక్రమ్, అమీజాక్సన్ జంటగా సంచలన దర్శకుడు శంకర్ ఆస్కార్ ఫిలింస్ బ్యానర్‌పై వి.రవిచంద్రన్, మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ బ్యానర్లపై వస్తున్న -ఐ. సంక్రాంతి కి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 30న తెలుగు లో ‘ఐ’ పాటలు విడుదల చేస్తున్నారు. చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది.అద్భుతమైన కథతో తెరకెక్కిన ‘ఐ’ ఆడియోను హైదరాబాద్‌లో పెద్దఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

విక్రమ్ ‘ఐ’ కథ లీకైంది!!!

‘ఐ’ చిత్రం కథ బయిటకు వచ్చి తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో , తమిళ మీడియాలో నలుగుతోంది. లీకైందంటూ చెప్పబడుతున్న ఈ కథ ఎంతవరకూ నిజమో కాదో అన్నది రిలీజయ్యేదాక తెలియదు. కథేమిటంటే… ప్రముఖ కండల వీరుడు, హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ మేటి కండల వీరుడు కావాలనేది లింగేశన్‌ అనే యువకుడి కల. దీని కోసం ఎంతో కష్టపడతాడు. తన కల నెరవేరుతుందన్న సమయంలో అనుకోకుండా ఓ అడ్డంకి ఎదురవుతుంది. అదేంటి.. […]

2014 లో ‘ఐ’ విడుదల లేనట్టే

‘ఐ’ సినిమా 2014లో విడుదలయ్యే అవకాశం లేదు. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు, ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్స్ ఈ జాప్యానికి ముఖ్యకారణమని తెలుస్తుంది. ఆ పనులు పూర్తయ్యాకే రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద కుర్చుంటాడని సమాచారం. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శంకర్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెన్నై వర్గాల సమాచారం. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషలతో పాటూ చైనీస్ లో […]