బాలీవుడ్ మగధీర రీమేక్ కన్ఫమ్: హీరోగా షాహిద్ కపూర్!

తెలుగులో రాజమౌళి రూపొందించిన మగధీర బంపర్ హిట్టయిన తరుణంలో ‘మగధీర’ బాలీవుడ్‌లో రీమేక్ అవడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శక, నిర్మాత సాజిద్ నడియడ్ వాలా ఈ చిత్రాన్ని హిందీలో రూపొందించబోతున్నారు. రామ్ చరణ్ పాత్రను హీరో షాహిద్ కపూర్ చేయనున్నాడు. మగధీర రీమేక్ రైట్స్ నేను తీసుకున్నాను. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ మొదలుపెడతాం. ఆ ఏడాది చివరిలో చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తాడు” అని సాజిద్ […]