taurine side effects

MAA tv

మా టీవీని అమ్మేశారు

అక్కినేని నాగార్జున – అల్లు అరవింద్ – నిమ్మగడ్డ ప్రసాద్ ల నిర్మాణ సారధ్యంలో తెలుగులో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న పాపులర్ టీవీ చానల్ మా టీవీ ని ఇండియాలోనే బాగా ఫేమస్ అయిన స్టార్ ఇండియా వారు మా టెలివిజన్ నెట్వర్క్ బ్రాడ్ కాస్టింగ్ ని కొనుకున్నారు. దీంతో టెలివిజన్ మార్కెట్ లోకి ఎంతో మందికి అవకాశాలు ఇవ్వడానికి అవకాశం కల్పించనున్నారు. ఈ విషయం పైన ఈ రోజు నాగార్జున, చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ […]

స్టార్ ఇండియా అధ్వర్యంలో ‘మా’ అసోసియేషన్

మా టెలివిజన్ నెట్ వర్క్ వారు స్టార్ ఇండియా వారితో విలీనం కాబోతున్నామని ఫిబ్రవరి 11వ తేదీన ఓ  అనౌన్స్ మెంట్ చేసారు. ప్రేక్షకులకు మరింత ఎంటర్ టైన్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మా అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు. ‘మా’టివి చైర్మెన్ నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ “తెలుగు మార్కెట్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ‘మా’ టెలివిజన్ నెట్ వర్క్ ఫ్యామిలీ వేరే ఫ్యామిలీ తో విలీనం అయితే మరింతగా ప్రేక్షకులను మెప్పించగలమని […]