రైతుల కోసం ఓ ఐడియా

రాష్ట్రప్రభుత్వం రైతుల కోసం ఓ మంచి ఐడియా చేస్తోందట. వినవస్తున్నా వార్తలు నిజమైతే ఇది కచ్చితంగా మెచ్చుకోదల్చుకునే విషయమే. సింపుల్ గా చెప్పాలంటే, రైతులకు వారి పాస్ పుస్తకాలు, టర్నోవర్, ట్రాక్ రికార్డు ఆధారంగా ఓడి వెసులుబాటు కలుగచేయడం అన్నమాట. దీన్ని ఓడి అనే బదులు రైతు రుణాలు అంటారు.  అయితే ఈ రుణాలు ఒక్కసారి ఇచ్చేయరు. రైతు ఖాతాకు అతని అర్హత మేరకు ఇంత మొత్తం అని కేటాయిస్తారు. అయితే అది ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ […]