హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పుట్టిన రోజు

మేజర్ ధ్యాన్ ‘చంద్’ సింగ్  అందరికీ తెలిసిన ఒక భారత హాకీ క్రీడాకారుడు. ఎప్పటికీ అతనే గొప్ప క్రీడాకారుడుగా కీర్తించబడినాడు. ఒక దిగ్గజం అయిన అతను తన గోల్ స్కోరింగ్ విన్యాసాలతో, మొదట ఆటగానిగా తర్వాత కెప్టెన్ గా గుర్తించబడినాడు.చంద్ మూడు ఒలంపిక్ బంగారు పతకాలు  మరియు 1956లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. అతడు సహ ఆటగాడైన రూప్ సింగ్ యొక్క అన్న. ధ్యాన్ చంద్ సింగ్ ఆగష్టు 29, 1905లో ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ లో జన్మించాడు.  తండ్రి సామేశ్వర్ దత్ సింగ్,  చంద్ కి ఇద్దరు సోదరులు – మూల్ సింగ్, మరియు […]