congress party

కాంగ్రెస్ నేతలకు సోనియా గాంధీ వార్నింగ్…

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై వాదులాడుకుంటున్న కాంగ్రెస్ నాయకులపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కన్నెర్ర చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోవడంతో కాంగీయులు ఒకరిఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో, బహిరంగంగా తిట్టిపోసుకోవడం మానుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ 130వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక……

కాంగ్రెస్ 130వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక ఆదివారం ఢిల్లీలో నిరాడంబరంగా సాగింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వ్యవస్థాపక దినోత్సవంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుక కు మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ హోం మంత్రి షిండే, అగ్రనేతలు ఆంటోనీ, మోతీలాల్ ఓరా, అంబికా సోని తదితరులు హాజరయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖుష్బూ

  ఆమె.. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో సమావేశమై కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను చేరడానికి గల కారణాలను సినీ నటి ఖుష్బూ వివరించారు. పార్టీలో కు రావడం పుట్టింటింటికి వచ్చినంత సంతోషంగా ఉందని, తన రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందని కుల, మతభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమ న్యాయం చేయగల ఏకైక లౌకిక పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని , పైగా ముంబైలో పుట్టి పెరగడం వల్ల తాను చిన్న […]