taurine side effects

Anushka

Leakage devil hits Rudramadevi…..

The Telugu film industry has been battling the threat of protection, spilling of scripts, scenes and so forth for some time now.recently we have seen teh sufferings of Team Baahubali after the spillage of 13 minutes footage. Also if most recent reports are to be accepted the business is yet to manageable the monster.after Bahubali […]

బాహుబలి పార్ట్ 1లో అనుష్క లేదా…?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం “బాహుబలి”. ఆర్కా మీడియా సంస్థ నిర్మాత. కీరవాణి సంగీత దర్శకుడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. అయితే తాజా సమాచారం ప్రకారం బాహుబలి రెండవ భాగంలో మాత్రమే అనుష్క పాత్ర వుంటుందట. ఈ ద్వితీయ భాగం బాహుబలి పార్ట్ 1 విడుదలైన కొన్ని నెలల తరువాత విడుదలవుతుంది. ఈ సమాచారంతో బాహుబలి రెండు భాగాలను కలిపి ఒకే చిత్రంగా విడుదలచేయనున్నారు అనే […]

Rudramadevi Audio Release Date…

The most anticipated motion picture in telugu Industry is ‘Rudramadevi’. This is the India’s first chronicled stereoscopic 3d film, this motion picture is begun 2years over at thousand columns sanctuary in Warangal. According to the news this motion picture has finished shooting and the after creation work is under methodology. Producers are planning to release […]

కాకతీయ వీరనారి రాణి ‘రుద్రమదేవి’ ట్రైలర్‌ ను సంక్రాంతి కానుకగా…

కాకతీయ వీరనారి రాణి ‘రుద్రమదేవి’ ట్రైలర్‌ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి గుణశేఖర్‌ సన్నాహాలు కాకతీయ వీరనారి రాణి ‘రుద్రమదేవి’గా టైటిల్‌ పాత్ర పోషిస్తున్న అనుష్క నటిస్తున్న చిత్రం ట్రైలర్‌ సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.  ప్రస్తుతం ఈచిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్‌ నటిస్తుండగా…చాళుక్య వీరభద్రుడిగా రానా నటిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన అనుష్క, రానా లుక్‌లతో పాటు మేకింగ్‌ వీడియోలు ఈ సినిమాపై హైప్‌ […]

ఐదు కోట్ల రూపాయల బంగారు ఆభరణాల ‘రుద్రమదేవి’ గెటప్ రిలీజ్

ప్రముఖ నటి అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న‘రుద్రమదేవి’ సినిమాకు సంబంధించి ఐదు కోట్ల రూపాయల బంగారు ఆభరణాల ‘రుద్రమదేవి’ గెటప్ రిలీజ్… భారతదేశపు తొలి హిస్టారికల్ 3డి స్టీరియోస్కోపిక్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణశేఖర్ నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా అనుష్క ఆ కాలపు రాణి గెటప్‌లో కనిపించనుంది. ఈ గెటప్ కోసం ఐదు కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు ధరించడం విశేషం. […]

‘పీకే’ నట బృందం మంగళవారం హైదరాబాద్‑లో సందడి…..

‘పీకే’ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది సినిమా ప్రమోషన్‑లో భాగంగా త్వరలో విడుదలకానున్న బాలీవుడ్ చిత్రం ‘పీకే’ నట బృందం మంగళవారం హైదరాబాద్‑లో సందడి చేసింది.అమీర్ వాడిన ట్రాన్సిస్టర్ ను వేలం వేయనున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇందులో నటించిన హీరో అమీర్ ఖాన్, హీరోయిన్ అనుష్క శర్మ, దర్శకుడు రాజ్‑కుమార్ హిరానీ తదితరులు వచ్చారు.

అనుష్క ఓ పాత్ర కోసం తన బరువుని ఏకంగా వంద కిలోలకు పెంచనున్నారట.

పాత్ర కోసం శరీరాన్ని హింసించుకోవడం, కావాలని బరువు పెరగడం, ఊహించని స్థాయిలో బరువు తగ్గడం… ఇలాంటి ఫీట్లన్నీ ఎక్కువగా హీరోలే చేస్తుంటారు. హీరోయిన్లు చేసేది తక్కువ కాని ..అందాల అనుష్క త్వరలో అలాంటి సాహసమే చేయబోతున్నారట. పాత్ర కోసం తన బరువుని ఏకంగా వంద కిలోలకు పెంచనున్నారట. కె.రాఘవేంద్రరావు తనయుడు కోవెలమూడి ప్రకాశ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలిసింది. . అందులోని ఓ పాత్ర… అధిక బరువుతో అపర కాళికలా కనిపించాల్సి వస్తుందట. ఆ […]

అనుష్క పుట్టిన రోజు సందర్బంగా అమెకు జన్మదిన శుభాకంక్షలు

‘అరుంధతి’, ‘రుద్రమదేవి’ లాంటి సినిమాలు తీయాలంటే ముందుగా గుర్తోచే పేరు అనుష్క దానికి కారణం ఆమె పడిన కష్టమే అని అందరికీ తెలిసిందే. అరుంధతి’ చిత్రం కోసం దాదాపు మూడేళ్ళ పాటు అనుష్క పడిన కష్టం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘రుద్రమదేవి’గా యుద్ధ సన్నివేశాల్లో ఒక యాక్షన్ హీరోలా 150 అడుగుల ఎత్తున క్రేన్ మీద వేలాడుతూ కత్తి పట్టి తిప్పుతూ సాహసం చేయగలరు. ఈ రొజు అమె పుట్టిన రోజు సందర్బంగా అమెకు జన్మదిన శుభాకంక్షలు.