taurine side effects

amir khan

Kamal Hasan In PK Remake…….

Bollwood Mr.Perfect ‘Aamir Khan’ Creates Sensation at The Indian Box-Office With His Recent Flick ‘PK’. Anushka Played female lead and Raj Kumar Hirani is the chief for that film. “PK” film breakes all past records in indian film Industry and also “PK” Movie trailer Has number one position in youtube(Hits). According to news “PK” gathered […]

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ మల్లయోధుడి పాత్రలో……

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ మల్లయోధుడి పాత్రలో.…. బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ మంచి హిట్స్‌ను సొంతం చేసుకుంటున్న అమీర్‌ఖాన్ లేటెస్ట్‌గా పీకే సినిమాతో బాక్స్‌ఆఫీసును దునే్నసాడు. ఈ సినిమా 650 కోట్లకు పైగా వసూలుచేసి హంగామా సృష్టించింది. ఇప్పుడు మరో విభిన్నమైన పాత్రలో నటించేందుకు రెడీ అయ్యాడు అమీర్. ఈసారి మల్లయోధుడిగా నటిస్తాడట. మల్లయోధుడు (రెజ్లర్)గా కనిపిస్తూ తాను ఆ కూతుర్లను ఈ గేమ్‌లో శిక్షణఇచ్చే వ్యక్తిగా కనిపిస్తాడని సమాచారం. రియల్ రెజ్లెర్స్ గీత, బాబితాల […]

కనకవర్షం కురిపిస్తున్న పీకే.. రూ.635 కోట్ల వసూళ్లు!

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం పీకే. ఈ చిత్రం భారత చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు నమోదైన రికార్డులను తిరగరాస్తోంది. గత డిసెంబర్ 19వ తేదీన విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటి వరకు 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించే దిశగా పయనిస్తోంది. గతంలో1 అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3 చిత్రం రూ.540 కోట్లను వసూలు చేసింది. ఈ రికార్డును పీకే అధికమించింది. ఈ చిత్రం […]

అమీర్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బ్లస్టర్ ” PK “చిత్రంలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని ఢిల్లీ హైకోర్టు

అభ్యంతరాలు ఏమీలేవు…సాలీడ్ గా ఉంది సినిమా…. అమీర్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బ్లస్టర్ ” PK “చిత్రంలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. హిందువుల మనోభావాలను దెబ్బతిసేలా ఈ సినిమా తీశారని.. చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరుతూ… దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. చిత్రాన్ని పరిశీలించిన డివిజన్ బెంచ్… చిత్రంలోని సన్నివేశాల్లో ఎలాంటి అభ్యంతరాలు కనిపించలేదని పేర్కొంది.

బాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘పీకే’ చిత్రానికి వివాదం ..

బాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘పీకే’ చిత్రానికి వివాదం .. ఈ సినిమాను దేశవ్యాప్తంగా నిలిపివేయాలని కొందరు ఆలహాబాద్‌ హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. భారతీయ మతానికి సంబంధించి… కొన్ని సంభాషణలు హిందువుల్ని కించపరిచేలా ఉన్నాయని ముఖ్యంగా ‘‘భయపడే వాళ్లే దేవాలయాలకు వెళ్తుంటారు’’ అనే డైలాగు హిందువులహిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని తమ పిటిషన్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఎప్పట్నుంచో హైదరాబాద్ బిర్యానీ తినాలని కోరిక….అమీర్ ఖాన్

‘పీకే’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం నగరానికి వచ్చిన అమీర్ ఖాన్ మాదాపూర్‌లోని ప్యారడైజ్ హోటల్‌లో బిర్యానీ టేస్ట్‌ని చూశాడు. ఎప్పట్నుంచో హైదరాబాద్ బిర్యానీ తినాలని కోరిక. అదంటే చాలా ఇష్టం. చాలాసార్లు ఈ సిటీకి వచ్చినా తినాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఈసారి మిస్ కాలేదు’ అంటూ బిర్యానీ టేస్ట్‌ని ఎంజాయ్ చేశాడు బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్.

‘పీకే’ నట బృందం మంగళవారం హైదరాబాద్‑లో సందడి…..

‘పీకే’ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది సినిమా ప్రమోషన్‑లో భాగంగా త్వరలో విడుదలకానున్న బాలీవుడ్ చిత్రం ‘పీకే’ నట బృందం మంగళవారం హైదరాబాద్‑లో సందడి చేసింది.అమీర్ వాడిన ట్రాన్సిస్టర్ ను వేలం వేయనున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇందులో నటించిన హీరో అమీర్ ఖాన్, హీరోయిన్ అనుష్క శర్మ, దర్శకుడు రాజ్‑కుమార్ హిరానీ తదితరులు వచ్చారు.