“ఆంబళ” చిత్రం ఆడియోను ఈ నెల 27న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు…….
పూజై వంటి విజయవంతమైన చిత్రం తరువాత నటుడు విశాల్ హీరోగా, సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆంబళ. నటి హన్సిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఊటీ, పొల్లాచిలలో సాగుతోంది. అయితే ఆంబళ చిత్రం ఆడియోను ఈ నెల 27న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. . చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 27న నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు విధంగా ముందుగానే నిర్ణయించిన ప్రకారం ఆంబళ చిత్రాన్ని సంక్రాంతికి […]