నా కోసం ఏం చేశావే

ఒక త్రాగుబోతు పూర్తిగా తాగి ఇంటికొచ్చాడు. వాడి భార్య వాళ్లాయన్ని సంతోషపెడదామని పూరీలు, బూరెలు, గారెలు చేసింది. రాగానే చెప్పింది. ” మీ కోసం పూరీలు, బూరెలు, గారెలు చేశానండీ”! త్రాగుబోతు: పూరీలెందుకు చేశావు? త్రాగుబోతు భార్య:  తింటానికి. త్రాగుబోతు: గారెలెందుకు చేశావు? త్రాగుబోతు భార్య: తింటానికి. త్రాగుబోతు: బూరెలెందుకు చేశావు? త్రాగుబోతు భార్య: తింటానికి. త్రాగుబోతు: అన్నీ తింటానికి చేస్తే… నా కోసం ఏం చేశావే అని ఒక్క పీకు పీకాడు.