taurine side effects

Actor

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా..

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కలిసి మరో సినిమా చేస్తున్నారంటే పవన్‌ అభిమానులకు పండుగే. ‘అత్తారింటికి దారేది’ చిత్రం విడుదలయిన తర్వాత వీరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి. ఆ చిత్రానికి ‘కోబలి’ అనే పేరును కూడా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ కార్యరూపం దాల్చలేదు. మళ్లీ ఇన్నాళ్లకీ ఈ సినిుమా ఆగిపోలేదనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్‌పై అభిమానులు రకరకాల వేషాలతో, భజనలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ […]

అయోమయంలో చిరంజీవి, రజనీకాంత్!!

భారీ అంచనాలతో వచ్చిన శంకర్ ‘ఐ’ చిత్రం ఓపెనింగ్స్ బాగానే వసూలు చేస్తున్పటికీ సినిమా అంచనాలకు తగిన విధంగా లేదనే టాక్ మాత్రం ఆడియన్స్ నుండి వినిపిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే…‘ఐ’ చిత్రం టాక్ నేపథ్యంలో ఆయనతో తర్వాతి సినిమాలు చేయబోయే స్టార్స్ అయోమయంలో పడ్డారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య చిరంజీవి తన 150వ సినిమా శంకర్ తో ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో చిరంజీవి అయోమయంలో […]

గోవిందుడు అందరి వాడేలే సినిమా హిందీలో రీమేక్ !

కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రభుదేవా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం అతనికి బాగా నచ్చిందనీ, బాలీవుడ్‌కి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేస్తే అక్కడ కూడా సక్సెస్ పొందచ్చనీ భావిస్తున్నాడట. ప్రకాష్ రాజ్ పాత్రకు హిందీ వెర్షన్‌కి కూడా అతనినే తీసుకునే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు.

కనకవర్షం కురిపిస్తున్న పీకే.. రూ.635 కోట్ల వసూళ్లు!

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం పీకే. ఈ చిత్రం భారత చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు నమోదైన రికార్డులను తిరగరాస్తోంది. గత డిసెంబర్ 19వ తేదీన విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటి వరకు 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించే దిశగా పయనిస్తోంది. గతంలో1 అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3 చిత్రం రూ.540 కోట్లను వసూలు చేసింది. ఈ రికార్డును పీకే అధికమించింది. ఈ చిత్రం […]

Happy Birth Day to Neil Nitin Mukesh

Neil Nitin Mukesh also known as Neil Mathur is a Bollywood actor. He is the son of singer Nitin Mukesh and the grandson of the late noted singer Mukesh. As a child he made appearances in Vijay (1988) and Jaise Karni Waise Bharni (1989). Neil was born Neil Nitin Mukesh Chand Mathur on 15 January […]

పవన్ కళ్యాణ్‌కు పద్మభూషణ్ అవార్డు?!!

కేంద్ర ప్రభుత్వం ప్రతి యేడాది గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల్లో భాగంగా ఈ యేడాది పద్మ భూషణ్ అవార్డు కోసం టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు కోసం పవన్ పేరును ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపిన జాబితాలో సిఫార్సు చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. దీంతో ఆయనకు పద్మ అవార్డు దక్కడం ఖాయమనే వాదన ఫిల్మ్ ఇండస్ట్రీలో బలంగా […]

పవన్ ని దేవుడి రూపంలో చూడగానే చేయి కోసుకున్న నితిన్….

పవన్ కళ్యాణ్ ని డెమీ గాడ్ గా కొలిచేవారిలో యువహీరో నితిన్ ముందువరుసలో వుంటాడు. అటువంటి మన లవర్ బాయ్ పవన్ ని దేవుడి రూపంలో చూడగానే పూనకంవచ్చినట్టు చేతిని కట్ చేసి ఆ రక్తంతో పవన్ కి తిలకం దిద్దినట్టు సమాచారం. సాధారణ జనం ఎలాగున్నా ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు, ప్రస్తుత తరం యువహీరోలలో పాపులారిటీ వున్న నితిన్ సైతం వెనుకా ముందూ ఆలోచించకుండా ఇలా చేశాడంటే పవన్ తనపై ఎంతటి ప్రభావాన్ని చూపించాడో […]

గాయకుడవుతున్న ఇలయదళపతి విజయ్‌

చిత్రసీమలో గతంలో హీరో హీరోయిన్‌లు ఎవరి పాత్రను వారు పోషించేవారు. నేడు ఆ ట్రెండ్ మారింది. హీరో, హీరోయిన్‌లు కూడా నిర్మాతలుగాను, దర్శకులుగాను ఉండడమే కాకుండా ఏకంగా గాయనీ గాయకులుగా కూడా మారిపోతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆ ట్రెండ్ కొనసాగుతోంది. తమ సినిమాల్లో పాటలను ఆయా హీరో, హీరోయిన్లే పాడుతున్నారు. ప్రస్తుతం ఆ ట్రెండ్‌లో ఇలయదళపతి విజయ్‌ కూడా చేరారు. ఆయన శింబుదేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పులి’ సోషియో ఫ్యాంటసీ సినిమా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ […]

Happy Birth Day to Tarun Kumar

Tarun Kumar Bhatti, better known as Tarun is an Indian film actor who primarily works in Telugu cinema. He has also worked in Tamil and Malayalam cinema. He received the National Film Award for Best Child Artist in 1991, for his work in Mani Ratnam’s Anjali. Bhatti is the elder son of Oriya actor Chakrapani Bhatti and Telugu actress Roja Ramani.

శంకర్ దర్శకత్వంలో చిరంజీవి చిత్రం!!

మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న చిరంజీవి మళ్లీ సినిమాల్లో నటిస్తానని ప్రకటించారు. 149 చిత్రాలను పూర్తి చేసుకున్న చిరంజీవి 150వ చిత్రంకథ కోసం ఎదురు చూస్తున్నారు.  దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించాలన్న ఆసక్తిని చిరంజీవి ఇటీవల వ్యక్తం చేశారు. ఆసక్తికర విషయం ఏమిటంటే చిరంజీవితో చిత్రం చేయడానికి శంకర్ రాయబారం చేస్తున్నట్టు తాజా సమాచారం.

Page 3 of 41234