taurine side effects

Actor

అల్లు అర్జున్‌తో బోయపాటి సినిమా!

‘లెజెండ్‌’ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను ఏ చిత్రం చేస్తున్నాడనేది ఆసక్తిగా సాగింది. ఆ చిత్రం తర్వాత ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తన కుమారుడు శ్రీనివాస్‌ను హీరోగా నటించేట్లు ప్లాన్‌ చేశారు. హీరో గెటప్‌ బాలీవుడ్‌ స్టైల్‌లో వుండాలి. కనుక దానిగురించి బాడీ బిల్డప్‌ గురించి టైమ్‌ పడుతుందని త్వరలో చేస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ వాయిదా పడింది. అల్లు అర్జున్‌తో సినిమా ముందుకు వచ్చింది. అర్జున్‌ ఫార్మెట్‌లో బోయపాటి శ్రీను యాక్షన్‌తో […]

విక్రమ్‌ కొత్త ప్రాజెక్ట్‌ సగానికి పైగా షూటింగ్‌ పూర్తయింది!

 ప్రస్తుతం విక్రమ్‌ ఐ ప్రమోషన్‌లో బిజీగా వున్నారు. కాగా, తర్వాత చిత్రం ఇంకా ఏమీ అనుకోలేదని ఇటీవలే హైదరాబాద్‌లో ప్రకటించారు. కానీ కొత్త ప్రాజెక్ట్‌లో నటించబోతున్నాడు. 10 ఎన్‌రాద్‌కుల్లా అనే తమిళ చిత్రం కోసం కసరత్తు చేస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ పూర్తయింది. రెండు పాటలు చిత్రీకరించాల్సి వుంది. ఈ చిత్రం పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ చిన్నపాటి యాక్షన్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది.

వీల్ చైర్ కే పరిమితమయ్యే పాత్రలో నాగర్జున

కార్తీ, టాలీవుడ్ స్టార్ నాగార్జున హీరోలుగా తమిళం, తెలుగులో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో నిర్మాణం కానున్నఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ నాగార్జున మునుపెన్నడూ చేయని పాత్రను చేయడానికి సిద్ధమయ్యారు. పక్షవాతానికి గురైన ఓ వ్యాధిగ్రస్తుడు వీల్ చైర్ కే పరిమితమయ్యే పాత్ర. ఇందులో నాగార్జున ఈ తరహా వైవిధ్యమైన ఈ పాత్రలో నటిస్తుంటే.. అతని ఆలనా పాలనా చూసే పాత్రలో కార్తీ నటిస్తున్నారు.

కురూపి పాత్ర కోసం పన్ను ఊడగొట్టుకున్నా… విక్రమ్‌

విక్రమ్‌ అనగానే శివపుత్రుడు, అపరిచితుడు వంటి భిన్నమైన పాత్రలు పోషించిన నటుడు ఆయనలో గుర్తుకువస్తాడు. చేసింది తక్కువ చిత్రాలైనా అన్నీ కొత్తకోణంలోనే వుంటాయి. బాలీవుడ్‌లోనూ ‘రావణ్‌’తో ముందుకు వచ్చిన విక్రమ్‌ ఈసారి తమిళం, మలయాళం, హిందీతో కలిసి మూడు భాషల్లోనూ చేసిన చిత్రం ‘ఐ’. తెలుగులో అదే పేరుతో డబ్‌ చేయబడింది. చిత్రం ప్రమోషన్‌లో భాగంగా విక్రమ్‌ సోమవారం నాడు హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  “బరువు పెరగడం, తగ్గడంతో పాటు… ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి […]

M.S నారాయణ ఆరోగ్య పరిస్ధితి సమాచారం..

ప్రముఖ సినీ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ అస్వస్థతకు గురయ్యి హైదరాబాద్ కిమ్స్ హాస్పటిల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు మలేరియా ఎటాక్ అయ్యినట్లు ప్రాధమికంగా వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి… ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని తెలుస్తోంది. అయితే సర్జరీ చేస్తున్నారని, ప్రమాదం ఏమీ లేదని తెలుస్తోంది. ఆయన కుమార్తె శశికిరణ్ నారాయణ .కూడా తన తండ్రి ఆరోగ్యం ఇప్పుడు బాగుందని, ఆయన విల్ పవర్ తో కోలుకుంటున్నట్లు తెలిపారు.

Happy Birth Day to N.Santhanam

Santhanam  is an Indian film actor who has predominantly appeared in Tamil films as a comedian. Though he was born in Pozhichalur, Chennai, he was brought in Pallavaram, a suburb in Chennai. He did his schooling in Pallavaram. Santhanam has noted that he actively avoided being a part of separate comedy tracks within films, while Telugu film makers S. […]

Happy Birth Day to Sushanth Singh Rajput

Sushant Singh Rajput is an Indian theatre, television and film actor. Sushant Singh Rajput was born in Patna. Rajput is engaged to ankita Lokhande, his co-star from Pavitra Rishta. Rajput proposed to Lokhande on national television in February 2011 on the dance show, Jhalak Dikhhla Jaa 4. He has said that the two plan to get married very soon.

ప్రణీతతో మంచు మనోజ్‌ ప్రేమ..పెళ్లి..

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ త్వరలో ఓ ఒంటి వాడు కాబోతున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అతను ప్రణీత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మంచి పరిచయం ఉందని, ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్ట పడుతున్నారని, ప్రేమించుకున్నట్లు సమాచారం.

శంకర్ ‘ఐ’కు నెగెటివ్ టాక్.. అయినా… వారంలో రూ.100 కోట్లు!

శంకర్ – విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన “ఐ” చిత్రం కథాపరంగా నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. దీనికి నిదర్శనమే ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లో రూ.100 కోట్లను వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వంద కోట్ల క్లబ్బులో చేరింది. తమిళనాడు బయట కూడా ఈ చిత్రం అనూహ్యంగా మంచి బిజినెస్ చేస్తోంది. తమిళ సినిమా అయిన ‘ఐ’ కేరళలో కొత్త రికార్టు సృష్టించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా […]

Happy Birth Day to Krishnam Raju

Uppalapati Venkata Krishnam Raju is a former popular Telugu film actor. He was popularly known as ‘Rebel Star’ for his rebellious acting style. his career and was a prominent actor of the 1970s and 1980s in Tollywood. He won 5 Filmfare Awards and 2 Nandi Awards. Krishnam Raju was born in Mogalthur, West Godavari on 20 January 1940 to Veera Venkata Satyanarayana Raju. He had a […]

Page 2 of 41234