సూర్య పేరుతో నకిలీ ఫేస్‌బుక్………

Happy Birth Day to Subhas Chandra Bose
ప్రముఖ కామెడీ యాక్టర్ ఎమ్మెస్ నారాయణ కన్నుమూశారు….

abcనటుడు సూర్య పేరుతో నకిలీ ఫేస్‌బుక్…….

నటుడు సూర్య పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ప్రారంభమైంది. ఆయన చిత్ర వివరాలు, ఫొటోలతో హల్‌చల్ చేస్తోంది. ఈ విషయం ఆలస్యంగా సూర్య దృష్టికి రావడంతో ఆయన షాక్‌కు గురయ్యారు. నిజానికి సూర్య పేరుతో ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్స్ లేవని ఆయన వర్గం స్పష్టం చేసింది. అదీగాకుండా ఫేస్ బుక్ కూడా ఖచ్చితమైన ఎకౌంట్ గా భావించి బ్లూ టిక్ మార్క్ ను ఇవ్వడంతో ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న సూర్య అవాకయ్యాడు. తన పేరుతో ఎవరో మోసానికి పాల్పడుతున్నారన్న విషయాన్ని గ్రహించిన సూర్య ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. సంబంధిత ఫేస్‌బుక్ నిర్వాహకుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లారు.  సూర్య వెంటనే కేసు నమోదు చేసాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

 

Happy Birth Day to Subhas Chandra Bose
ప్రముఖ కామెడీ యాక్టర్ ఎమ్మెస్ నారాయణ కన్నుమూశారు….

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *